రాష్ట్రంలో 5000 వేల ఉద్యోగాలు, జిల్లాల ప్రకారం ఖాళీలు, ముఖ్యమైన తేదీలు

రాష్ట్రంలో 5000 వేలకు పైగా ఉద్యోగాలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. ఈ అప్డేట్ కు సంబంధించిన పూర్తి వివరాలు క్రింద తెల్పబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.


రాష్ట్రంలో 5024 స్టాఫ్ నర్స్ ల పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదలవగా, తాజాగా పరీక్ష తేదీనలు వెల్లడించారు.మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేపట్టనుండగా ఆగస్టు రెండున, మూడు షిఫ్ట్ లలో కంప్యూటర్ ఆదారిత పరీక్ష నిర్వహించనున్నారు. జులై 23 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
»»పరీక్ష కేంద్రాలు :
హైదరాబాద్
వరంగల్
ఖమ్మం
నిజాంబాద్You may also like...