నిరుద్యోగులకు శుభవార్త, కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, OFFICIAL NOTIFICATION

నిరుద్యోగులకు శుభవార్త,ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు..ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.


మొత్తం పోస్టులు : 35
»»పోస్టులు : జూనియర్ ఇంజినీర్
»»విభాగాలు : సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
»»అర్హతలు : కనీసం 65 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ (సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
»»ఎంపిక : లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్,
ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా
»»దరఖాస్తు : ఆన్‌లైన్‌లో ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
»»వయస్సు: 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
»»జీతం : నెలకు రూ.33,900 నుంచి రూ.71,032.
»»చివరి తేదీ : జూన్ 30 లోపు apply చేయవచ్చు.
»»ఆన్‌లైన్ పరీక్ష తేదీ : జూలై 15 న పరీక్ష నిర్వచబడును.You may also like...