ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, పోస్టుల ఖాళీల వివరాలు

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు..ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.


»»పోస్టుల ఖాళీలు :
02
»»ఉద్యోగ వివరాలు : జూనియర్ రిసెర్చ్ ఫెలో
అర్హ‌త‌లు : కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఎంఈ, ఎంటెక్‌తో పాటు గేట్/నెట్ అర్హత సాధించి ఉండాలి.
»»వయస్సు : 28 ఏండ్లు మించకూడదు.
»»జీతం: నెలకు రూ.31,000.
»»అప్లికేషన్ విధానం: ఈ-మెయిల్‌లో
»»చివరి తేదీ: జూన్ 25


You may also like...