సాంఘిక సంక్షేమ శాఖలో 113 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు

రాష్ట్రం లో సాంఘిక సంక్షేమ శాఖలో 113 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.


»»పోస్టుల ఖాళీలు :
113
»»ఉద్యోగ వివరాలు :
»సబ్జెక్టు అసోసియేట్
»గణితం -22
»భౌతిక శాస్త్రం -24
»రసాయన శాస్త్రం-21
»జంతుశాస్త్రం-25
»వృక్ష శాస్త్రం-21
»»»అర్హతలు :
మొదటి శ్రేణిలో పీజీ,B.Ed మెయిన్స్ /అడ్వాన్స్ డ్ నిట్, ఎంసెట్ శిక్షణకు సంబందించి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
»»జీతం :
నెలకు 32,500/-
»»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ :15.06.2023
రాత పరీక్ష తేదీ :25.06.2023
డెమో/ఇంటర్వ్యూ తేదీ :30.06.2023


You may also like...