గురుకులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, పోస్టుల ఖాళీల వివరాలు,2 రకాల ఉద్యోగాల భర్తీకి అవకాశం

రాష్ట్రం లో గురుకులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.


»»పోస్టుల ఖాళీలు :
30
»»ఉద్యోగ వివరాలు :
»ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ »సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రైన్డ్ టీచర్.
అర్హతలు: పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత సబ్జెక్టులో ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ, డీఈడీ, స్పెషల్ బీఈడీ ఉత్తీర్ణతతో పాటు టెట్‌ స్కోరు సాధించి ఉండాలి.
»»వయస్సు: 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
»»అప్లికేషన్ విధానం : ఆఫ్‌లైన్‌లో
సెలక్షన్ : విద్యార్హతలో సాధించిన మార్కులు ఇంటర్వ్యూ, డెమో ద్వారా
»»పంపించ వలసిన అడ్రస్ :
ద‌ర‌ఖాస్తుల‌ను డైరెక్టర్,

డిపార్ట్‌మెంట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, సీనియర్ సిటిజన్స్ అండ్‌ ట్రాన్స్‌జెండర్స్ పర్సన్స్, గ్రౌండ్ ఫ్లోర్, వికలాంగుల సంక్షేమ భవన్‌, నల్గొండ క్రాస్ రోడ్‌, మలక్‌పేట్‌, హైదరాబాద్‌-500036


You may also like...