టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు,

నిరుద్యోగులకు శుభవార్త.పీజీటీ, టీజీటీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.


»»పోస్టుల ఖాళీలు :
18
»»»ఉద్యోగ వివరాలు :
పీజీటీ,
టీజీటీ,
పీఆర్‌టీ
»»»అర్హతలు :
అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈడీ/ బీఈఐఈడీ/ డీఈడీ/ డీఈఐఈడీ/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో పాస్ అయ్యేసి ఉండాలి. అలాగే సీటెట్/టెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
»»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ :జూన్ 16
»»చిరునామా :
జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం,
మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ, సంయుక్త కలెక్టర్,
సంగారెడ్డి,
తెలంగాణ.


You may also like...