797 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

797 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.


»»»పోస్టుల ఖాళీలు :
797
»»» ఉద్యోగ వివరాలు :
జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్
»»»అర్హతలు :
అభ్యర్థులు డిప్లొమా / డిగ్రీ (ఇంజనీరింగ్ డిసిప్లిన్) కలిగి ఉండాలి
»»»వయస్సు :
18 నుండి 27 సంవత్సరాల లోపు వాళ్ళు Apply చేయవచ్చు.
»»»ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 03-06-2023
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 23-06-2023


You may also like...