291 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

291 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.


»»»పోస్టుల ఖాళీలు :
291
»»» ఉద్యోగ వివరాలు :
ఆఫీసర్ గ్రేడ్ -B
»»»అర్హతలు :
డిగ్రీ పూర్తి చేసి ఉండాలి..
»»»వయస్సు :
21 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు Apply చేయవచ్చు.
»»»ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ :
09-05-2023
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 16-06-2023


You may also like...