రాష్ట్రంలో కో ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, జిల్లాలో ఖాళీలు

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.


»»»పోస్టుల ఖాళీలు :
08
»»» ఉద్యోగ వివరాలు :
ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ పోస్టులు: 1
కౌన్సిలర్‌ పోస్టులు: 1
చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సూపర్‌వైజర్స్‌ పోస్టులు: 3
కేస్‌ వర్కర్ పోస్టులు: 3
»»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ :13.06.2023
»»»చిరునామా :
జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం,
మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ, సంయుక్త కలెక్టర్,
సంగారెడ్డి,
తెలంగాణ.


You may also like...