38,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అసిస్టెంట్, డ్రైవర్, టీచర్, అకౌంటెంట్,

నిరుద్యోగులకు పెద్ద శుభవార్త,38,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారుగా 15 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.


»»»పోస్టుల ఖాళీలు :
38,000
»»»ఉద్యోగ :వివరాలు
»»ప్రిన్సిపల్‌ పోస్టులు: 740
»వైస్‌ ప్రిన్సిపల్‌ పోస్టులు: 740
»పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ పోస్టులు: 8,880
»ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ పోస్టులు: 8,840
»ఆర్ట్‌ టీచర్‌ పోస్టులు: 740
»మ్యూజిక్‌ టీచర్‌ పోస్టులు: 740
»ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు: 1,480
»లైబ్రేరియన్‌ పోస్టులు: 740
»కౌన్సెలర్‌ పోస్టులు: 740
»స్టాఫ్‌ నర్సు పోస్టులు: 740
»హాస్టల్‌ వార్డెన్‌ పోస్టులు: 1,480
»అకౌంటెంట్‌ పోస్టులు: 740
»సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 740
»జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 1480
»క్యాటరింగ్ అసిస్టెంట్‌ పోస్టులు: 740
»డ్రైవర్‌ పోస్టులు: 740
»ఎలక్ట్రీషియన్‌, ప్లంబర్‌ పోస్టులు: 740
»ల్యాబ్‌ అటెండెంట్‌ పోస్టులు: 740
»గార్డెనర్‌ పోస్టులు: 740
»కుక్‌ పోస్టులు: 470
»మెస్‌ హెల్పర్‌ పోస్టులు: 1480
»చౌకీదార్‌ పోస్టులు: 1480
»స్వీపర్‌ పోస్టులు: 2,220
»»»అర్హతలు :
పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీతోపాటు బీఈడీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
»»»వయస్సు :
30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
»»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభ తేదీ :అతి త్వరలో
అప్లికేషన్ చివరి తేదీ :అతి త్వరలో


You may also like...