AP మహిళ శిశు సంక్షేమ శాఖ ఉద్యోగ నోటిఫికేషన్, జిల్లాలో ఖాళీలు, సొంత జిల్లాలో ఉద్యోగఅవకాశం

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా లీగల్ కౌన్సిలర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.


»»»ఉద్యోగ వివరాలు :
»లీగల్ కౌన్సిలర్
పోస్టులు- 01
»»జీతం :
35,000/-
»»»అర్హతలు :
LLB పూర్తి చేసి, న్యాయవాది గా 5 సంవత్సరాలు వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
»»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభ తేదీ :27.5.2023
అప్లికేషన్ చివరి తేదీ :
9.06.2023
»»వయస్సు :
42 సంవత్సరాల లోపు వాళ్ళు Apply చేయవచ్చు.



You may also like...