కోర్టు లో 144 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

కోర్టు లో 144 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా టైపిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.


»»పోస్టుల ఖాళీలు:
144
»»»ఉద్యోగ వివరాలు :
టైపిస్ట్
»»»అర్హతలు :
అభ్యర్థులు డిగ్రీ కలిగి ఉండాలి.
»»వయస్సు :
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 34 సంవత్సరాలు
»»ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ ప్రచురణ తేదీ: 12-05-2023
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 25-05-2023
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 15-06-2023
పరీక్ష తేదీ: జూలై 2023


You may also like...