ఆంధ్రప్రదేశ్ లో 64 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా 24 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.


»»పోస్టుల ఖాళీలు :
64
»»»విభాగాల పరంగా ఖాళీలు :
పెడియాట్రిక్స్‌,
జనరల్‌ సర్జరీ,
ఫొరెన్సిక్‌ మెడిసిన్‌,
బయోకెమిస్ట్రీ,
న్యూరాలజీ,
ప్లాస్టిక్‌ సర్జరీ,
యూరాలజీ,
న్యూరో సర్జరీ,
గ్యాస్ట్రోఎంట్రాలజీ,
పాథాలజీ
»»»అర్హతలు :
ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/డీఎన్‌బీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొందినవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
»»ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు 31.05.2023 వరకు
»»సెలక్షన్ విధానం :
జూన్‌1, 2023వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే కౌన్సెలింగ్‌ ద్వారా ఎంపిక చేస్తారు.You may also like...