ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.


»»»ఉద్యోగ వివరాలు :
»యంగ్ ప్రొఫెషనల్
పోస్టులు- 01
»»జీతం :
25,000/-
»»»అర్హతలు :
సంబంధిత స్పెషలైజేషన్‌లో MSC అగ్రికల్చర్/MSC లైఫ్ సైన్స్/ MSC బయో టెక్నాలజీ పూర్తి చేసి ఉండాలి.


»»»ముఖ్యమైన తేదీలు :
»»ఇంటర్వ్యూ తేదీ :
03/06/2023
Time:10AM
»»వయస్సు :
Male-40 years
Female:45 yearsYou may also like...