1030 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల, కేటగిరి ప్రకారం పోస్టుల ఖాళీలు

1030 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా 1030 కి పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.


»»»పోస్టుల ఖాళీలు :

1036


UR – 451
SC – 160
ST – 67
OBC – 255
EWS – 103


»»»వయస్సు :


జనరల్‌ అభ్యర్థులకు తప్పనిసరిగా 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.


»»»అర్హతలు :


గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.


»»»ముఖ్యమైన తేదీలు :


అప్లికేషన్ ప్రారంభ తేదీ :24/05/2023
అప్లికేషన్ చివరి తేదీ :07/06/2023


You may also like...