ఆంధ్రప్రదేశ్ లో 1300 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్, ఖాళీల వివరాలు
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా 1300 కి పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.

»»»ఉద్యోగ వివరాలు :
»ప్రిన్సిపాల్ పోస్టులు-92
»పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు-846
»సీఆర్టీ పోస్టులు- 374
»ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు- 46
»»»వయస్సు :
జనరల్ అభ్యర్థులకు తప్పనిసరిగా 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీలకు అయిదేళ్లు వయోపరిమితి..
»»»అర్హతలు :
సంబంధిత స్పెషలైజేషన్లో డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ పూర్తి చేసి ఉండాలి.
»»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభ తేదీ :29/05/2023
అప్లికేషన్ చివరి తేదీ :04/06/2023
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ & టీచింగ్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లో 400 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జోనల్ ప్రకారం పోస్టుల ఖాళీలు, OFFICIAL NOTIFICATION OUT
- ఆంధ్రప్రదేశ్ లో అకౌంటెంట్, కో ఆర్డినేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీలు
- కంప్యూటర్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పరు డివిజన్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖలో 1381 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో భారీగా పోస్టులు ఖాళీలు
Recent Comments