ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జిల్లాలో ఖాళీలు, సొంత జిల్లాలో పోస్టింగ్ ఛాన్స్, OFFICIAL NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు,వయస్సు, ఖాళీలు,అప్లికేషన్ వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరుగుతుంది.


»»»ఉద్యోగ వివరాలు :

»అసిస్టెంట్ మేనేజర్

పోస్టులు- 01


»»జీతం :

70,000/-


»»»అర్హతలు :

సంబంధిత స్పెషలైజేషన్‌లో MBA, M. TECH, PGDBM(agri business management ) పూర్తి చేసి ఉండాలి.


»»»ముఖ్యమైన తేదీలు :
»»ఇంటర్వ్యూ తేదీ :


02/06/2023
Time:10AM


»»ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :


రీజినల్ రీసెర్చ్ అగ్రికల్చరల్ స్టేషన్
తిరుపతి


You may also like...