రైల్వే శాఖలో 2,74,580 పోస్టులు, గ్రూప్ -C కేటగిరి లో, ఖాళీల వివరాలు

భారత రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు . మొత్తంగా అన్ని విభాగాల్లో కలిపి 2 లక్షల 74 వేలకు పైగా పోస్టలు ఖాళీగా ఉన్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. మరో విషయం ఏంటంటే ఒక్క సెఫ్టీ కేటగిరీలోనే 1.7 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. గ్రూప్...