రాష్ట్రములో 600 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, Age :18-46 సంవత్సరాలు
రాష్ట్రములో 600 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలో వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్య విద్య డైరెక్టర్ పరిధిలో 446 పోస్టులు, తెలంగాణ వైద్య విధానపరిషత్‌లో 185 పోస్టులు, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 2 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నారు.
పోస్టుల ఖాళీలు:
633
ఉద్యోగ వివరాలు :
ఫార్మాసిస్ట్ గ్రేడ్-2
అర్హత:
బి.ఫార్మసీ,డి.ఫార్మసీ పూర్తి అయిన వారు అర్హులు.
జీతం :
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 31,040-92,050/- జీతం పొందుతారు.
వయస్సు :
అభ్యర్థుల వయస్సు 18-46 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
ముఖ్యమైన తేదీలు :
అక్టోబరు 5 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఆన్లైన్ దరఖాస్తులకు అక్టోబరు 21వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.
ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 ఎంపికకు కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష నవంబరు 30న నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపింది.
- 1400 కి పైగా ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1497 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది.పలు విభాగాల్లో 1497 డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.బిటెక్, బిఈ, ఎంటెక్, ఎంఎస్సీతో పాటు పని అనుభవం కలిగి ఉన్నవారు అర్హులు.రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.అర్హత...
- రాష్ట్రములో 600 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, Age :18-46 సంవత్సరాలురాష్ట్రములో 600 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలో వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
- రాష్ట్రంలో కొత్తగా మరో 2000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీ త్వరలో, అన్ని జిల్లాల వారికీ అవకాశంరాష్ట్రంలో ఉద్యోగాల కోసం చూసే వారికి పెద్ద శుభవార్త.రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఉద్యోగ ఖాళీలు వేగంగా భర్తీ అవుతున్నాయి.ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను ప్రభుత్వం వరుసగా భర్తీ చేస్తుంది.గడిచిన 15 రోజుల్లోనే 4,000 వేల పోస్టులకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్...
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలో వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
- రాష్ట్రంలో 35000 వేల కి పైగా ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ త్వరలోరాష్ట్రంలో ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి పెద్ద శుభవార్త. 35,000 వేల పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చాము. రెండు నుండి మూడు నెలల్లో మరో 35 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నామని ఒక ప్రకటన ద్వారా తెలిపారు. Post Views: 10
Recent Comments