జిల్లాలో 63 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల,వివిధ డిపార్ట్మెంట్ లో పోస్టుల ఖాళీలు
జిల్లాలో 63 వివిధ డిపార్ట్మెంట్ లో పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతుంది.అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి హాజరు కావచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం, సెలక్షన్ విధానం,ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం జరిగింది.పూర్తి OFFICIAL నోటిఫికేషన్ డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు.Download ఆప్షన్ క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ చూడగలరు. ప్రభుత్వంలో కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ వైద్య కళాశాల- రాజన్న సిరిసిల్ల
పోస్టుల ఖాళీలు :
63
ఉద్యోగ వివరాలు :
ప్రొఫెసర్
అసిస్టెంట్ ప్రొఫెషర్
అసోసియేట్ ప్రొఫెసర్
సీనియర్ రెసిడెంట్
అర్హతలు:
వయస్సు :
69 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.
జీతం :
పోస్టులను బట్టి జీతం పొందుతారు.
ప్రొఫెసర్ -1,90,000/-
అసిస్టెంట్ ప్రొఫెషర్ 1,50,000/-
అసోసియేట్ ప్రొఫెసర్ -1,25,000/-
సీనియర్ రెసిడెంట్ -92,575/-
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీ :
05.11.2024
అడ్రస్ :
విభాగం: ప్రభుత్వ వైద్య కళాశాల,
వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ మరియు సమయం:-
తేదీ: 05 .11.2024, సమయం: ఉదయం 10:00 గంటల నుండి.
వేదిక: సమావేశ మందిరం, జిల్లా కలెక్టరేట్, రాజన్న సిరిసిల్ల.
O/o ప్రభుత్వ వైద్య కళాశాల, రాజన్న సిరిసిల్ల.
- రైల్వే లో 46 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,కాంపిటీషన్ తక్కువభారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సౌత్ వెస్ట్రన్ రైల్వే 2024-25 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ కోటాలో వివిధ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.అర్హులైన పురుష, మహిళ క్రీడాకారులు నవంబర్ 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.ఖాళీల వివరాలు:46అర్హత :పోస్టులను అనుసరించి...
- ఆంధ్రప్రదేశ్ లో కోఆర్డినేటర్, కుక్,ఆయా,టీచర్, అకౌంటెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నడపబడుచున్న ICPS/SAA విజయవాడ నందు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతి పై పనిచేయుటకు స్థానిక అర్హులైన 18 నుండి 42 సంవత్సరముల వయసు కలిగిన మహిళ అభ్యర్థుల నుండి క్రింది పోస్టులకి దరఖాస్తులు కోరుచున్నారు....
- పదో తరగతి అర్హత తో MTS, డ్రాఫ్ట్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అర్హత 10th, ITI, డిప్లొమాపదో తరగతి అర్హత తో MTS, డ్రాఫ్ట్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు, వయస్సు,జీతం, ముఖ్యమైన తేదీల వివరాలు క్రింద తెలపబడిన పేజీలో క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.ఈ నోటిఫికేషన్ సమాచారం...
- 802 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, వివిధ డిపార్ట్మెంట్ లో ఖాళీలుపవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా పిజిసిఐఎల్ రీజియన్/ కార్యాలయంలో డిప్లమా ఇంజనీర్, జూనియర్ ఆఫీసర్ ట్రైని, అసిస్టెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.డిప్లమా,డిగ్రీ అర్హత గల అభ్యర్థులు నవంబర్ 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.పోస్టుల ఖాళీలు :802ఉద్యోగ వివరాలు :డిప్లమా...
- ఆంధ్రప్రదేశ్ లోని TTD లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న వైద్య పోస్టులకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.పోస్టుల ఖాళీలు :02ఉద్యోగ వివరాలు :పీడియాట్రిక్ కార్డియాక్ అనస్థ టీస్ట్పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్అర్హతలు :ఎంబిబిఎస్ /ఎండి /DNB,పీజీ ఉత్తీర్ణతతో పాటు...
- ఆంధ్రప్రదేశ్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు, జీతం, వయసు, ఇంటర్వ్యూ తేదీలు, ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం పూర్తి వివరాలు...
Recent Comments