రాష్ట్రంలో 600 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ
బీమా వైద్య సేవల విభాగంలోని ESI ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న 600 వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ 600 పోస్టుల్లో వైద్యులు, స్టాఫ్ నర్స్ లో పోస్ట్లు ఎక్కువగా ఉన్నాయి.ఈ పోస్టులను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని జీవో లో సర్కార్ పేర్కొంది. కాగా ఒక్క సెప్టెంబర్ లోని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ సుమారు 4000 పోస్టులు ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్టులు పోస్టులకి నోటిఫికేషన్ జారీ చేసింది.
తాజాగా మరో 600 పోస్టుల భర్తీకి సర్కార్ ఆమోదం తెలపడంతో పోస్టుల సంఖ్య పెరుగనున్నది.
పోస్టుల వివరాలు:
సివిల్ అసిస్టెంట్ సర్జన్ 124
డెంటల్ అసిస్టెంట్ సర్జన్ 7
స్టాఫ్ నర్స్ 272
ఫార్మసిస్ట్ గ్రేడ్-2 99
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 34
ఏఎన్ఎం 54
రేడియోగ్రాఫర్ 05
డెంటల్ హైజినిస్ట్ 01
ఆడియో మెట్రిక్ టెక్నీషియన్ 01
డెంటల్ టెక్నీషియన్ 3
- రైల్వే లో 46 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,కాంపిటీషన్ తక్కువభారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సౌత్ వెస్ట్రన్ రైల్వే 2024-25 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ కోటాలో వివిధ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.అర్హులైన పురుష, మహిళ క్రీడాకారులు నవంబర్ 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.ఖాళీల వివరాలు:46అర్హత :పోస్టులను అనుసరించి...
- ఆంధ్రప్రదేశ్ లో కోఆర్డినేటర్, కుక్,ఆయా,టీచర్, అకౌంటెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నడపబడుచున్న ICPS/SAA విజయవాడ నందు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతి పై పనిచేయుటకు స్థానిక అర్హులైన 18 నుండి 42 సంవత్సరముల వయసు కలిగిన మహిళ అభ్యర్థుల నుండి క్రింది పోస్టులకి దరఖాస్తులు కోరుచున్నారు....
- పదో తరగతి అర్హత తో MTS, డ్రాఫ్ట్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అర్హత 10th, ITI, డిప్లొమాపదో తరగతి అర్హత తో MTS, డ్రాఫ్ట్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు, వయస్సు,జీతం, ముఖ్యమైన తేదీల వివరాలు క్రింద తెలపబడిన పేజీలో క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.ఈ నోటిఫికేషన్ సమాచారం...
- 802 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, వివిధ డిపార్ట్మెంట్ లో ఖాళీలుపవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా పిజిసిఐఎల్ రీజియన్/ కార్యాలయంలో డిప్లమా ఇంజనీర్, జూనియర్ ఆఫీసర్ ట్రైని, అసిస్టెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.డిప్లమా,డిగ్రీ అర్హత గల అభ్యర్థులు నవంబర్ 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.పోస్టుల ఖాళీలు :802ఉద్యోగ వివరాలు :డిప్లమా...
- ఆంధ్రప్రదేశ్ లోని TTD లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న వైద్య పోస్టులకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.పోస్టుల ఖాళీలు :02ఉద్యోగ వివరాలు :పీడియాట్రిక్ కార్డియాక్ అనస్థ టీస్ట్పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్అర్హతలు :ఎంబిబిఎస్ /ఎండి /DNB,పీజీ ఉత్తీర్ణతతో పాటు...
Recent Comments