250 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,ఇంటర్వ్యూ తో సెలక్షన్
250 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు,అర్హతలు, వయస్సు,ఉద్యోగ వివరాలు, జీతం, సెలక్షన్ విధానం తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లో 250 డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ఈ నెల 28 తో ముగుస్తుంది.
ఉద్యోగ వివరాలు :
డిప్యూటీ మేనేజర్ పోస్టులు-
పోస్టుల ఖాళీలు :
250
విభాగాలు:
ఎలక్ట్రికల్, మెకానికల్, మెకానికల్, సివిల్ విభాగాలు, ఇతర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
అర్హత:
సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం:
నెలకు రూ.70,000 – రెండు లక్షల వరకు ఉంటుంది.
వయస్సు :
40 ఏళ్లు దాటకుండా ఉండాలి.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 14, 2024
దరఖాస్తులకు చివరి తేదీ:
28.09.2024
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటన విడుదలఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటన విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు కావలసిన అర్హతలు, జీతం, ఎంపిక విధానం, అప్లికేషన్ విధానం వంటి పూర్తి వివరాలు ఈ క్రింద తెలుపబడిన...
- 108 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశం108 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు,అర్హతలు, వయస్సు,ఉద్యోగ వివరాలు, జీతం, సెలక్షన్ విధానం తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
- ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ లో 729 కుక్,వాచ్ మెన్,స్వీపర్,చౌకీదారు, స్కావెంజర్ పోస్టులకు నోటిఫికేషన్, AP JOB NOTIFCATIONఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 729 బోధనేతర పోస్టులను పొరుగు సేవల ద్వారా భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఈనెల 7 నుండి 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు.ఆసక్తి గల...
- రెవెన్యూ శాఖలో 5000 ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్, STATE GOVERNMENT JOBSరాష్ట్రంలో కొత్తగా మరో 5000 వేల సర్కార్ కొలువులను సృష్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.రెవెన్యూ శాఖలో ఈ ఉద్యోగాలు కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రెటరీ వంటి కొన్ని పేర్లను పరిశీలిస్తుంది మొత్తం 10,054 రెవెన్యూ గ్రామ లు ఉండగా,సగం...
- ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలో వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు,అర్హతలు, వయస్సు,ఉద్యోగ వివరాలు, జీతం, సెలక్షన్ విధానం తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే...
Recent Comments