1500 కి పైగా రెగ్యులర్, బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశం
1500 కి పైగా రెగ్యులర్, బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ నుండి రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1511 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
పోస్టుల ఖాళీలు:
1511
ఉద్యోగ వివరాలు:
డిప్యూటీ మేనేజర్ (వివిధ విభాగాలలో )
అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్ )
అర్హతలు :
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బిఈ,బిటెక్,ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు :
డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 25 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అర్హులు. అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కి 21 నుంచి 30 సంవత్సరాలలోపు ఉన్నవాళ్లు అర్హులు.
ఎంపిక విధానం :
రాత పరీక్ష, ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం:
14.09.2024
అప్లికేషన్ చివరి తేదీ :
04.10.2024
- 108 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశం108 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు,అర్హతలు, వయస్సు,ఉద్యోగ వివరాలు, జీతం, సెలక్షన్ విధానం తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
- ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ లో 729 కుక్,వాచ్ మెన్,స్వీపర్,చౌకీదారు, స్కావెంజర్ పోస్టులకు నోటిఫికేషన్, AP JOB NOTIFCATIONఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 729 బోధనేతర పోస్టులను పొరుగు సేవల ద్వారా భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఈనెల 7 నుండి 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు.ఆసక్తి గల...
- రెవెన్యూ శాఖలో 5000 ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్, STATE GOVERNMENT JOBSరాష్ట్రంలో కొత్తగా మరో 5000 వేల సర్కార్ కొలువులను సృష్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.రెవెన్యూ శాఖలో ఈ ఉద్యోగాలు కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రెటరీ వంటి కొన్ని పేర్లను పరిశీలిస్తుంది మొత్తం 10,054 రెవెన్యూ గ్రామ లు ఉండగా,సగం...
- ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలో వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు,అర్హతలు, వయస్సు,ఉద్యోగ వివరాలు, జీతం, సెలక్షన్ విధానం తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే...
- ఆంధ్రప్రదేశ్ లోని వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలో వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు,అర్హతలు, వయస్సు,ఉద్యోగ వివరాలు, జీతం, సెలక్షన్ విధానం తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే...
Recent Comments