ఆంధ్రప్రదేశ్ లోని విద్యుత్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్, AP LATEST JOBS 2024
ఆంధ్రప్రదేశ్ లోని విద్యుత్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కార్పొరేట్ ఆఫీస్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మేనేజర్ ఐటి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానిస్తుంది.అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఉద్యోగ వివరాలు :
మేనేజర్ ఐటీ డేటా అనలైటిక్స్ 01 పోస్టు
మేనేజర్ ఐటీ డేటా సెంటర్ అడ్మినిస్ట్రేషన్ 01 పోస్ట్
మేనేజర్ ఐటీ సైబర్ సెక్యూరిటీ ఒక పోస్టు
మేనేజర్ ఐటీ 01 పోస్టు
మేనేజర్ మొబైల్ అప్లికేషన్ పోస్టుల ఖాళీలు:
05
అర్హతలు :
పోస్టులను అనుసరించి బిఈ, బిటెక్, ఎంసీఏ, ME,M.Tech, MCA ఉత్తీర్ణతతో పాటు కనీసం ఐదు నుండి ఎనిమిది సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయస్సు:
50 సంవత్సరాలు లోపు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.
అప్లికేషన్ విధానం :
ఆఫ్ లైన్ విధానంలో వెబ్సైట్లో సూచించిన దరఖాస్తు నమూనా పూరించాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ జరుగుతుంది ప్రదేశం :
చీఫ్ జనరల్ మేనేజర్
హెచ్ ఆర్ డి
ఏపీ ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం
సీతమ్మధార
విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్
- రాష్ట్రంలో 2050 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశంరాష్ట్రంలో కొలువుల వేళా.2050 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website...
- రెగ్యులర్, బ్యాక్ లాగ్ 40 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశంరెగ్యులర్, బ్యాక్ లాగ్ 40 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్...
- జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్,ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్రాష్ట్రంలోని భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్ రెండు అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 20న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు...
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో 22 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో 22 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్...
- AP ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలుఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతిధి అధ్యాపకుల నియమకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. జువాలజీ,కామర్స్,ఫిజిక్స్ పోస్టులకు ఈనెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.సంబంధిత సబ్జెక్టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కనీసం 50%...
- జిల్లాలో 98 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో పోస్టుల ఖాళీలు, 21 డిపార్ట్మెంట్ లో జాబ్స్జిల్లాలో 98 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
Recent Comments