ఆంధ్రప్రదేశ్ లో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో పోస్టుల ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల, AP JOB NOTIFCATION
ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
పోస్టుల ఖాళీలు :
02
ఉద్యోగ వివరాలు :
రీసెర్చ్ అసోసియేట్
యంగ్ ప్రొఫెషనల్
అర్హతలు:
జీతం :
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు యంగ్ ప్రొఫెషనల్ వాళ్ళకు 30,000/-& రీసెర్చ్ అసోసియేట్ వాళ్ళకు 58,000/-+HRA జీతం ఉంటుంది.
ఎంపిక విధానం :
అభ్యర్థులను ఇంటర్వ్యూ పద్ధతి లో సెలెక్ట్ చేస్తారు.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీ :
19.08.2024
అడ్రస్ :
అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్
రేకులకుంట
అనంతపురం జిల్లా
ఆంధ్రప్రదేశ్
- రాష్ట్రంలో 2050 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం
- రెగ్యులర్, బ్యాక్ లాగ్ 40 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం
- జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్,ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో 22 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- AP ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- జిల్లాలో 98 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో పోస్టుల ఖాళీలు, 21 డిపార్ట్మెంట్ లో జాబ్స్
Recent Comments