రైల్వే శాఖ లో 1104 ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, Railway Recruitment NOTIFCATION 2024

భారత రైల్వేలో,నార్తర్న్ రైల్వే పరిధిలోని 1104 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల ఖాళీలు :
1104
అర్హత :
50% మార్కులతో పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటిఐ పూర్తి చేసి ఉండాలి.
వయసు:
18 నుండి 24 లోపు ఉన్నవాళ్లు అర్హులు.
ఎంపిక విధానం:
అకాడమిక్ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్,మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ విధానం :
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చివరి తేదీ:
11జూలై 2024You may also like...