300 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అర్హతలు 10th, ఇంటర్, డిప్లొమా JOB NOTIFCATION

నిరుద్యోగులకు శుభవార్త.300 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
పోస్టుల ఖాళీలు:
320
ఉద్యోగ వివరాలు :
నావిక్ (జనరల్ డ్యూటీ )
యాంట్రిక్ (మెకానికల్ /ఎలక్ట్రికల్ /ఎలక్ట్రానిక్స్ )
అర్హత:
నావిక్ పోస్టులకి 12వ తరగతి (మ్యాథ్స్/ ఫిజిక్స్), యాంత్రిక పోస్టులకి పదవ తరగతి లేదా 12వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో డిప్లమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు:
18 నుండి 22 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్లు అర్హులు. ఎస్సీ /ఎస్టీ/ ఐదేళ్లు, ఓబీసీకి మూడేళ్ల వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
స్టేజ్ -1, స్టేజ్-2, స్టేజ్ -3, స్టేజ్ -4 పరీక్షలు, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.
అప్లికేషన్ విధానం:
ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభం:
13.06.2024
అప్లికేషన్ చివరి తేదీ:
03/07/2024



You may also like...