ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ సర్వీస్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ సర్వీస్ లో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 04 పోస్టులను భర్తీ చేస్తున్నారు. పూర్తి అర్హతలు, వయస్సు, అప్లికేషన్ వివరాలు ఈ క్రింద పేజీ లో ఇవ్వడం జరిగింది.
SNO | పోస్టులు | వివరాలు |
1 | పోస్టుల ఖాళీలు | 04 |
2 | ఉద్యోగ వివరాలు | ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ |
3 | అర్హత | బ్యాచ్ లర్ అఫ్ ఫిషరీస్ సైన్స్ (B.F.S.c) |
4 | వయస్సు | 18-42 |
5 | సెలక్షన్ | కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ |
6 | జీతం | 45,830-1,30,580 |
7 | ముఖ్యమైన తేదీలు | అప్లికేషన్ ప్రారంభం : 23.04.2024 |
8 | అప్లికేషన్ చివరి తేదీ : 13.05.2024 |
- రాష్ట్రంలో 2050 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశంరాష్ట్రంలో కొలువుల వేళా.2050 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website...
- రెగ్యులర్, బ్యాక్ లాగ్ 40 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశంరెగ్యులర్, బ్యాక్ లాగ్ 40 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్...
- జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్,ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్రాష్ట్రంలోని భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్ రెండు అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 20న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు...
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో 22 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో 22 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్...
- AP ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలుఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతిధి అధ్యాపకుల నియమకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. జువాలజీ,కామర్స్,ఫిజిక్స్ పోస్టులకు ఈనెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.సంబంధిత సబ్జెక్టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కనీసం 50%...
Recent Comments