గుడ్ న్యూస్ 3093 ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,

పదో తరగతిలో ఉత్తీర్ణులై 15 నుండి 24 మధ్య వయసున్న వారికి ఉత్తర రైల్వే రిక్రూట్మెంట్ సెల్ RRC శుభవార్త చెప్పింది.

3093 అప్రెంటిస్ పోస్టుల ఖాళీల భర్తీకి ఈ నెల 11 నుంచి వచ్చే నెల 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. అభ్యర్థులు టెన్త్ క్లాస్ తో పాటు ప్రభుత్వం గుర్తింపు పొందిన NCVT /SCVT ల నుంచి ఐటిఐ డిగ్రీ కచ్చితంగా ఉండాలని తెలిపారు.You may also like...