5000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ

5000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 5,447 ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
SBI సర్కిళ్లలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్దుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


»»పోస్టుల ఖాళీలు :
5447
»»ఉద్యోగ వివరాలు :
సర్కిల్ బేస్డ్ ఆఫీసర్
»»అర్హతలు :
పోస్టులను బట్టి విద్య అర్హతలు నోటిఫికేషన్ లో తెలిపారు. పూర్తి వివరాల కోసం official నోటిఫికేషన్ డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు చూడగలరు.
»»అప్లికేషన్ విధానం :
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
»»ఎంపిక విధానం :
రాత పరీక్ష ద్వారా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
»»వయస్సు :
21-30 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
»»ముఖ్యమైన తేదీలు :
డిసెంబర్ 12, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.You may also like...