రైల్వే లో 1800 కి పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
రైల్వే లో 1800 కి పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
»»పోస్టుల ఖాళీలు :
1832
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ట్రేడ్లు: ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఎంఎంటీఎం, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, బ్లాక్‌స్మిత్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి.
»»వయస్సు :
15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
»»ఎంపిక విధానం:
మెట్రిక్యులేషన్,
ఐటీఐ మార్కులు,
డాక్యుమెంట్ వెరిఫికేషన్,
మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ విధానంలో apply చేసుకోవాలి.
»»ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: డిసెంబర్ 09, 2023
- రాష్ట్రంలో 1388 ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్, మరో సారి అవకాశం, LATEST STATE GOVERNMENT JOBS
- ఆర్టీసీ RTC లో 3000 వేల కి పైగా ఉద్యోగాలకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ వివరాలు, RTC JOBS 2024
- ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లో 500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, AP & TG LATEST JOBS 2024
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా ప్రభుత్వ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, AP JOBS LATEST NOTIFCATION 2024
- రాష్ట్రంలో వివిధ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్
- రాష్ట్రంలో 2000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ
- రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య మండలి సాంకేతిక విద్యా కమిషనర్ శాఖలోని పోస్టులకి సంబందించిన లేటెస్ట్ నోటిఫికేషన్ అప్డేట్ వివరాలు
- జిల్లాలో డేటా ఎంట్రీ ఆపరేటర్, సపోర్టింగ్ స్టాఫ్, ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,DISTRICT LEVEL JOBS
- ఆంధ్రప్రదేశ్ లోని TTD లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, AP JOBS LATEST
- రాష్ట్రంలో 2280 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ, LATEST STATE LEVEL JOBS 2024
- 5000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం, LATEST JOBS 2024
- ఆర్టీసీ RTC లో 3035 ఉద్యోగాలు, మరో 4000 వేల పోస్టులకు ఛాన్స్, RTC JOBS 2024
- రాష్ట్రంలో మరో DSC కి ప్రభుత్వం కసరత్తు, జిల్లాల ప్రకారం ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో జిల్లా ప్రాజెక్టు కో ఆర్డినేటర్, అసిస్టెంట్, బ్లాక్ కో ఆర్డినేటర్, ప్రొటెక్షన్ ఆఫీసర్, కౌన్సిలర్, సోషల్ వర్కర్, అకౌంటెంట్, డేటా అనాలిస్ట్ ఉద్యోగాలు, AP LATEST JOBS 2024
- గుడ్ న్యూస్ 49 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ సూపర్ ఛాన్స్
- ఆంధ్రప్రదేశ్ లో మహిళ శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో పోస్టుల ఖాళీలు, AP LATEST JOB NOTIFCATION
Recent Comments