ఆంధ్రప్రదేశ్ మహిళ శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత కార్యాలయంలో అంగన్వాడీ పోషణ అభియాన్ ప్రాజెక్ట్ నందు కాంట్రాక్టు పద్ధతి పై పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కోఆర్డినేటర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ కోఆర్డినేటర్ ఆరు పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.


»»వయస్సు :
అభ్యర్థులు ఏడాది జులై 1 నాటికి 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి. పూర్తి చేసిన దరఖాస్తులు అన్నిటిని నవంబర్ 7వ తేదీ లోపు జిల్లా శిశు సంక్షేమ సాధికారిత అధికారి వారి కార్యాలయం, కానూరు విజయవాడ, 520007 వారికి రిజిస్టర్ పోస్టు లేదా స్వయంగా సమర్పించాలని తెలియజేశారు.You may also like...