ఆంధ్రప్రదేశ్ లో సపోర్టింగ్ స్టాఫ్, LGS, సెక్యూరిటీ గార్డ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

మచిలీపట్నంలోని ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపాదికన కృష్ణాజిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

»»పోస్టుల వివరాలు:

ఫిజియోథెరపిస్టు
స్టాఫ్ నర్స్
మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్
మెడికల్ ఆఫీసర్
LGS
సపోర్టింగ్ స్టాఫ్
సెక్యూరిటీ గార్డ్
»» ఉద్యోగ ఖాళీలు:
54
»»అర్హతలు:
పోస్టులను అనుసరించి పదవ తరగతి,ఇంటర్, సర్టిఫికెట్ కోర్సు జిఎన్ఎమ్ లేదా బిఎస్సి నర్సింగ్ బిపిటి, ఎంబిబిఎస్ఉతీర్ణులై ఉండాలి.
»»వయసు:
42 రెండు సంవత్సరాలు లోపు వాళ్ళు అర్హులు.
»» ఎంపిక విధానం:
అకాడమీ మెరిట్
పని అనుభవం
రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
»»దరఖాస్తు విధానం:
ఆఫ్ లైన్ దరఖాస్తులను జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం, పారస్ పేట,నాయర్ బడ్డీ సెంటర్, మచిలీపట్నం కృష్ణాజిల్లా చిరునామాకు పంపించాలి.
»» ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చివరి తేదీ 20.10.2023


You may also like...