ఆంధ్రప్రదేశ్ కోర్టు లో 68 ఆఫీస్ సబ్ ఆర్డినేట్, డ్రైవర్ పోస్టుల భర్తీ, వివరాలు, ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 40 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు,28 డ్రైవర్ పోస్టులు ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు తెలిపారు.


»»పోస్టుల ఖాళీలు :
68
»»ఉద్యోగ వివరాలు :
»ఆఫీస్ సబ్ ఆర్డినేట్
»డ్రైవర్
పైన తెలిపిన ఉద్యోగాల భర్తీకి అఫీషియల్ గా నోటిఫికేషన్ రాగానే ఈ వెబ్సైట్లో పూర్తి సమాచారం అందించడం జరుగుతుంది.You may also like...