తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, పోస్టుల ఖాళీలు OFFICIAL NOTIFICATION OUT
రాష్ట్రంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.

సికింద్రాబాద్ లోని డైరెక్టర్ కార్యాలయం ఆయుష్ శాఖ ఒప్పంద ప్రాతిపదికన డాక్టర్ బి.ఆర్.కె.ఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల డాక్టర్ ఏ ఎల్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ప్రొఫెసర్ అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానిస్తుంది.
»»ఉద్యోగ వివరాలు:
»ప్రొఫెసర్ -4 పోస్టులు
» అసోసియేట్ ప్రొఫెసర్- 5పోస్టులు
»»అర్హతలు :
ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయే డిగ్రీ తో పాటు టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి.
»» వయస్సు:
65 సంవత్సరాలు మించ కూడదు.
»» సెలక్షన్ విధానం:
అకాడమిక్ మార్కులు
టీచింగ్ అనుభవం
ఇంటర్వ్యూ
»»జీతం:
నెలకు ప్రొఫెసర్ కు 60,000
అసోసియేట్ ప్రొఫెసర్ కు 50,000
»»దరఖాస్తు విధానం :
ఆఫ్ లైన్ దరఖాస్తులను డైరెక్టర్ కార్యాలయం, ఆయుష్ శాఖ, సికింద్రాబాద్ తెలంగాణ రాష్ట్రం చిరునామాకు పంపించాలి.
»»ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చివరి తేదీ 29.09.2023
- ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,డేటా ఎంట్రీ ఆపరేటర్ & అకౌంటెంట్
- AP డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగ నోటిఫికేషన్, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లో 3 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీలు
- భారీ ఉద్యోగ నోటిఫికేషన్.26,000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్,కుక్, హెల్పర్,వాచ్ మెన్,డేటా ఎంట్రీ ఆపరేటర్,అటెండర్, అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, అటెండర్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ
- ఆంధ్రప్రదేశ్ లో కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో 257 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,కంప్యూటర్ అసిస్టెంట్,ఆఫీస్ సబ్ ఆర్డినేట్, లైబ్రరీ అసిస్టెంట్, అటెండర్,హెల్పర్, కంప్యూటర్ ప్రోగ్రామర్
- ఆంధ్రప్రదేశ్ కుటుంబ సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
- ఆంధ్రప్రదేశ్ టీచింగ్ అసోసియేట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో చౌకీదార్, అకౌంటెంట్,కౌన్సిలర్ సోషల్ వర్కర్, ఆయా, ఇతర ఉద్యోగాలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Recent Comments