ఆంధ్రప్రదేశ్ APPSC 597 పోస్టుల భర్తీకి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. వివిధ కేటగిరీలో 597 పోస్టుల భర్తీకి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

»»పోస్టుల ఖాళీలు :

597

ఇందులో గ్రూప్ -1 లో 89 పోస్టులు గ్రూప్-2 లో 508 పోస్టుల భర్తీకి ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు.


You may also like...