రాష్ట్రంలో 1600 కి పైగా అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, OFFICIAL NOTIFICATION
రాష్ట్రంలో 1600 కి పైగా అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
1520 పోస్టుల భర్తీకి జులైలో వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ ఇచ్చిన సంఖ్య తెలిసిందే. ఈ పోస్టులకు అదనంగా మరో 146 పోస్టులను కలిపినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది .

»»పోస్టుల ఖాళీలు :
1666
»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్
»»వయస్సు :అభ్యర్థులు 18 నుండి 49 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు
»»అర్హతలు :
మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ట్రైనింగ్ కోర్సు లేదా ఇంటర్ ఒకేషనల్ మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ట్రైనింగ్ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాది పాటు క్లినికల్ ట్రైనింగ్ చేసి ఉండాలి.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
25.08.2023
అప్లికేషన్ చివరి తేదీ
:19.09.2023
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ & టీచింగ్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లో 400 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జోనల్ ప్రకారం పోస్టుల ఖాళీలు, OFFICIAL NOTIFICATION OUT
- ఆంధ్రప్రదేశ్ లో అకౌంటెంట్, కో ఆర్డినేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీలు
- కంప్యూటర్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పరు డివిజన్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖలో 1381 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో భారీగా పోస్టులు ఖాళీలు
Recent Comments