ఆంధ్రప్రదేశ్ లో లోయర్ డివిజన్ క్లర్క్ /స్టేనో ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ లో లోయర్ డివిజన్ క్లర్క్ /స్టేనో ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..ఈ పోస్టులకి సంబందించిన అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.
»»పోస్టుల ఖాళీలు :
01
»»ఉద్యోగ వివరాలు :
లోయర్ డివిజన్ క్లర్క్ /స్టేనో
»»అర్హతలు :
•డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
•లోయర్ /హయ్యర్ టైపింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
•కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
»»జీతం :
నెలకు 18,500/-
»»వయస్సు :
Male అభ్యర్థులకు 40 సంవత్సరాలు, Female వారికి 45 సం!!రాల లోపు వారికీ అవకాశం
»»ఎంపిక :ఇంటర్వ్యూ ద్వారా
»»ముఖ్యమైన తేదీలు..
»ఇంటర్వ్యూ తేదీ :10.07.2023
సమయం :11.30am
గమనిక :పూర్తి నోటిఫికేషన్ download ఆప్షన్ లో కలదు. నోటిఫికేషన్ పూర్తిగా చూడగలరు పూర్తి సమాచారం కోసం..
- రాష్ట్రంలో 1388 ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్, మరో సారి అవకాశం, LATEST STATE GOVERNMENT JOBSరాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశం ఇచ్చింది.తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -3 నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మరోసారి ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. గ్రూప్-3 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సెప్టెంబర్ 02వ తేదీ నుండి 06వ తేదీ వరకు తమ...
- ఆర్టీసీ RTC లో 3000 వేల కి పైగా ఉద్యోగాలకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ వివరాలు, RTC JOBS 2024రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త తెలంగాణలో 3035 ఉద్యోగాలను ఆర్టీసీలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధము. ఈ పోస్టులకి సంబంధించి రెండు నుండి మూడు వారాల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది.ఆర్టీసీలో త్వరలో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నవి.డ్రైవర్ 2000శ్రామిక్ 743డిప్యూటీ సూపరింటెండెంట్...
- ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లో 500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, AP & TG LATEST JOBS 2024500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share...
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా ప్రభుత్వ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, AP JOBS LATEST NOTIFCATION 2024ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో గుత్తి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.ముఖ్యమైన తేదీలు :దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 2.అర్హతలు :కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి.దరఖాస్తు వివరాలు :దరఖాస్తులను గుత్తి ప్రభుత్వ...
- రాష్ట్రంలో వివిధ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్రాష్ట్రంలో AEE అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఈ నెల 31 నుండి హైదరాబాద్ జలసౌధలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.31న సివిల్, సెప్టెంబర్ 2న ఉదయం ఎలక్ట్రికల్, మధ్యాహ్నం అగ్రికల్చర్, 3న మల్టీ జోన్ సివిల్ ఇంజనీర్ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనున్నది. అభ్యర్థులు...
- రాష్ట్రంలో 2000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీరాష్ట్రంలోని జూనియర్ కాలేజీలో 2280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జూనియర్ కళాశాలలో 1654 అతిథి, 449 కాంట్రాక్టు, 96 పార్ట్ టైం,78 అవుట్సోర్సింగ్, 03 మినిమల్ స్కేల్ అధ్యాపకుల భర్తీకి అనుమతించింది. బుధవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు...
- రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య మండలి సాంకేతిక విద్యా కమిషనర్ శాఖలోని పోస్టులకి సంబందించిన లేటెస్ట్ నోటిఫికేషన్ అప్డేట్ వివరాలురాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య మండలి సాంకేతిక విద్యా కమిషనర్ శాఖలోని పోస్టులకి ఎంపికైన లైబ్రరీ అభ్యర్థులకు రెండోదఫా సర్టిఫికెట్ వెరిఫికేషన్ 31న ఉంటుందని టీజీపీఎస్సీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ నాంపల్లి లోని కమిషన్ ఆఫీసులో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు తుది జాబితాను,...
- జిల్లాలో డేటా ఎంట్రీ ఆపరేటర్, సపోర్టింగ్ స్టాఫ్, ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,DISTRICT LEVEL JOBSజిల్లాలో డేటా ఎంట్రీ ఆపరేటర్, సపోర్టింగ్ స్టాఫ్, ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే...
- ఆంధ్రప్రదేశ్ లోని TTD లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని TTD లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ...
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, AP JOBS LATESTఆంధ్రప్రదేశ్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్...
- రాష్ట్రంలో 2280 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ, LATEST STATE LEVEL JOBS 2024నిరుద్యోగులకు శుభవార్త.రాష్ట్రంలో జూనియర్ కాలేజీలలో 2280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. కాంట్రాక్టు, పార్ట్ టైం, అతిధి అధ్యాపకుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.పోస్టుల ఖాళీలు :2280ఉద్యోగ వివరాలు :అధ్యాపకులురాష్ట్రం :తెలంగాణడిపార్ట్మెంట్ :ఎడ్యుకేషన్ Post Views: 45
Recent Comments