ఆంధ్రప్రదేశ్ లో 100 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా 97 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు విద్య అర్హత గల వాళ్ళు apply చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఈ క్రింద తెలుపబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది..


»పోస్టుల ఖాళీలు :
97


»పోస్టులు :
స్టాఫ్ నర్స్
స్టాఫ్ నర్స్ (GNM)- 43
స్టాఫ్ నర్స్ (B.Sc నర్సింగ్)- 28
స్టాఫ్ నర్స్ (M.Sc నర్సింగ్)- 26
»అర్హతలు :
అభ్యర్థులు GNM/B.Sc/M.Sc కలిగి ఉండాలి


»»డిపార్ట్మెంట్ :
హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్
»సెలక్షన్ : ఇంటర్వ్యూ,
డెమో ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది.
»వయస్సు : 42 సంవత్సరాల లోపు వాళ్ళు Apply చేయవచ్చు
ద‌ర‌ఖాస్తు :ఆఫ్ లైన్ లో
»»ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 19-06-2023
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 30-06-2023



You may also like...