AP పర్యవేక్షణ అధికారి వారి కార్యాలయం ఉద్యోగాలు,జిల్లాలో ఖాళీలు

కారాగారంల శాఖ అధిపతి, సంస్కరణ సేవల సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వులు ప్రకారం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ గుంటూరు వారి అనుమతితో ఉద్యోగ ఖాళీలను జిల్లా కారాగర వైద్యశాల గుంటూరు నందు పనిచేయుటకు పొరుగు సేవల ద్వారా ద్వారా భర్తీ చేయటం గాను ,అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు పర్యవేక్షణ అధికారి జిల్లా కారాగారం గుంటూరు వారు కోరడమైనది. దీని ప్రకారం 150 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనగా వారిలో 130 మంది అభ్యర్థులు నోటిఫికేషన్ నందు కోరిన విధంగా దరఖాస్తు చేసి ఉన్నారు కావున వీరిని జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ గుంటూరు వారి అనుమతి ఉత్తర్వుల మేరకు ఇంటర్వ్యూ కొరకు అనుమతించడం అయినది దీనికి సంబంధించిన తేదీలను క్రింద తెలుపబడిన నోటిఫికేషన్ డౌన్లోడ్ ఆప్షన్ లో చూడగలరు.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...