5000 ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికి ఛాన్స్ అసిస్టెంట్ సూపర్ టెండెట్, ఇంజనీర్, డాటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్, పర్సనల్ అసిస్టెంట్

నిరుద్యోగులకు శుభవార్త 5000 కు పైగా ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా అసిస్టెంట్ పర్సనల్ అసిస్టెంట్ అటెండర్ స్టోర్ అటెండర్ స్టోర్ క్లర్క్ స్టెనోగ్రాఫర్ లాబరేటరీ అసిస్టెంట్ డార్క్ రూమ్ అసిస్టెంట్ అకౌంటెంట్ సీనియర్ లాబరేటరీ అసిస్టెంట్ కోర్టు మాస్టర్ టెక్నికల్ సూపర్వైజర్ మెకానిక్ వర్క్ షాప్ అటెండెంట్ ఫార్మసిస్ట్ నర్సింగ్ ఆఫీసర్ ఆయుర్వేదిక్ ఫార్మసిస్ట్ ఫర్మ్ అసిస్టెంట్ లైబ్రరీ అటెండెంట్ టెక్నికల్ సూపర్ టెండెంట్ ఇన్స్ట్రక్టర్ సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ జూనియర్ ఇంజనీర్ జూనియర్ కెమిస్ట్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్ సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఇలా పలు రకాల ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు అర్హతలు వయస్సు అప్లికేషన్ విధానం పరీక్ష విధానం క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.

◆పోస్టుల ఖాళీలు:

5369

◆ఉద్యోగ వివరాలు:

◆అసిస్టెంట్ పర్సనల్

◆అసిస్టెంట్

◆అటెండర్

◆స్టోర్ అటెండర్

◆స్టోర్ క్లర్క్

◆స్టెనోగ్రాఫర్

◆లాబరేటరీ అసిస్టెంట్

◆డార్క్ రూమ్ అసిస్టెంట్

◆అకౌంటెంట్

◆ సీనియర్ లాబరేటరీ అసిస్టెంట్

◆కోర్టు మాస్టర్

◆టెక్నికల్ సూపర్వైజర్

◆మెకానిక్

◆వర్క్ షాప్

◆అటెండెంట్

◆ఫార్మసిస్ట్

◆నర్సింగ్ ఆఫీసర్

◆ఆయుర్వేదిక్

◆ఫార్మసిస్ట్

◆ ఫర్మ్ అసిస్టెంట్

◆లైబ్రరీ అటెండెంట్

◆టెక్నికల్ సూపర్ టెండెంట్

◆ఇన్స్ట్రక్టర్

◆సీనియర్ సైంటిఫిక్

◆అసిస్టెంట్

◆డేటా ఎంట్రీ ఆపరేటర్

◆జూనియర్

◆ఇంజనీర్

◆జూనియర్

◆కెమిస్ట్

◆జూనియర్

◆టెక్నికల్ ఆఫీసర్

◆ అసిస్టెంట్

◆ఫోటోగ్రాఫర్

◆సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్

◆ అర్హతలు:

పోస్టులను అనుసరించి విద్య అర్హతలు టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఆ పైన పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు ప్రతి ఉద్యోగానికి సంబంధించి అర్హత వివరాలు చూడాలనుకుంటే క్రింద తెలపబడిన డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి చూడగలరు.

◆వయస్సు:

పోస్టులను అనుసరించి 18 నుంచి 25 సంవత్సరాలు, 18 నుంచి 27 సంవత్సరాలు, 18 నుండి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వయోపరిమితి ఉంటుంది.

◆ అప్లికేషన్ విధానం:

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

◆ ఎంపిక విధానం:

ఆన్లైన్ ఎగ్జామ్స్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది.

◆ పరీక్ష విధానం:

◆ ముఖ్యమైన తేదీలు :

●దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :06-03-2023

●దరఖాస్తు చివరి తేదీ:27-03-2023

◆ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పరీక్ష కేంద్రాలు

హైదరాబాద్

కర్నూల్

విజయవాడ

విశాఖపట్నం

కడప

గుంటూరు

కాకినాడ

చీరాల

నెల్లూరు

రాజమండ్రి

తిరుపతి

విజయనగరం

కరీంనగర్

వరంగల్

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

◆ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు క్రింద తెలపడం జరిగింది ◆

You may also like...