రాష్ట్రంలో 260 ఎగ్జిక్యూటివ్ & నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలో 260 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన అర్హతలు, అప్లికేషన్, వయస్సు, కింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.

సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 61 ఎగ్జిక్యూటివ్, 199 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

◆పోస్టుల ఖాళీలు:

260

ఉద్యోగ వివరాలు:

◆ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 61

◆అసిస్టెంట్ ఇంజినీర్ (ఈ &ఎం): 24
◆అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 04
◆వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైనీ: 11
◆ప్రోగ్రామర్ ట్రైనీ: 04
◆జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఈ &ఎం): 14
◆జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సివిల్): 04

◆నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 199

◆జూనియర్ కెమిస్ట్/ జూనియర్ ◆టెక్నికల్ ఇన్‌స్పెక్టర్: 20
◆ఫిట్టర్ ట్రైనీ: 114
◆ఎలక్ట్రీషియన్ ట్రైనీ: 22
◆వెల్డర్ ట్రైనీ: 43

అర్హతలు:

అభ్యర్థులకు మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఈఈఈ పూర్తి చేసి.. 3 ఏళ్ల అనుభవం ఉంటే అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మిగిలిన పోస్టులకు పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో B.Tech పూర్తి చేసి ఉండాలి

◆ ముఖ్యమైన తేదీలు

అప్లికేషన్ ప్రారంభం: మార్చి 3 అప్లికేషన్ చివరి తేదీ: మార్చి 13

◆దరఖాస్తు విధానం:

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...