రాష్ట్రంలో రవాణా శాఖలో 130 ఉద్యోగాలు,జోనల్ ప్రకారం ఖాళీలు

రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త ఉద్యోగ నోటిఫికేషన్ లకు సంబంధించి మరియు ఇతర వివరాలు క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సమాచారంతోపాటు పరీక్ష తేదీలు ఇతర వివరాలు తెలపడం జరిగింది.

రాష్ట్రంలో ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ TSPSC వెల్లడించింది.

◆పరీక్ష తేదీల వివరాలు:

◆ఈనెల 15, 16న వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ నియామక పరీక్ష

◆ఏప్రిల్‌ 4న హార్టికల్చర్‌ ఆఫీసర్‌

◆ఏప్రిల్‌ 23న సహాయ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ నియామక పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది.

◆పశుసంవర్ధక శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ (క్లాస్‌-ఎ అండ్‌ బి) పోస్టులకు, రవాణాశాఖలో 113 సహాయ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టులకు, హార్టికల్చర్‌ ఆఫీసర్‌ 22 పోస్టులకు గతంలో TSPSC నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...