నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్,అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్,ఇంజనీర్, అసిస్టెంట్

నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు .

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ … డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

◆పోస్టుల ఖాళీల సంఖ్య :

89

◆ఉద్యోగ వివరాలు:

1.అసిస్టెంట్ రిజిస్టర్ 8 పోస్టులు

2.అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 28 పోస్టులు

  1. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 14
  2. పోస్టులు జూనియర్ అకౌంట్స్ అండ్ ఆడిట్ ఆఫీసర్ 4 పోస్టులు
  3. .అకౌంట్స్ అండ్ ఆడిటర్ అసిస్టెంట్ 18 పోస్టులు
  4. సూపర్ టెండెట్ ఇంజనీర్ 2 పోస్టులు
  5. 7.అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 2 పోస్టులు
  6. జూనియర్ ఇంజనీర్ సివిల్- 3 పోస్టులు
  7. .అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 2 పోస్టులు
  8. .జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 4 పోస్టులు
  9. .అప్లికేషన్ అనలిస్ట్ -4 పోస్టులు
  10. అర్హతలు: పోస్టును అనుసరించి డిప్లమా/ డిగ్రీ/ సిఏ/ పీజీ ఉత్తీర్ణత పాట సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి .

◆సెలక్షన్ విధానం:

●రాత పరీక్ష స్కిల్
●టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ●మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా

◆ముఖ్యమైన తేదీలు

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20/3/2023

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...