ఏపీలోని 660 మండలాల్లో 7384 పోస్టులు, వ్యవసాయ మరియు పశుసంవర్ధక శాఖలో భారీగా ఖాళీలు

ఆర్బికేలో పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీలోని 660 మండలాల్లో 10,778 ఆర్బికేలు ఏర్పాటు చేయగా వీటిలో 14347 మంది సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో ఇంకా శాఖల వారీగా ఖాళీగా ఉన్న 7384 పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆర్బికేల ఏర్పాటు సమయంలో మంజూరు చేసిన పోస్టుల సంఖ్యను బట్టి శాఖల వారీగా ఖాళీలను గుర్తించారు.

◆ పోస్టుల ఖాళీల వివరాలు:

  1. పశుసంవర్ధక సహాయకుల పోస్టులు౼ 5188
    2.ఉద్యాన సహాయకులు౼ 1644 3.వ్యవసాయ సహాయకులు౼ 467 4. మత్స్య సహాయకులు౼ 63
    5.పట్టు సహాయకులు 22 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు వీటికి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.

You may also like...