ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్, జిల్లాలో ఖాళీలు,ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలో ఉన్న ఖాళీలను భర్తీ చేయబోతున్నారు .ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు అర్హతలు, వయస్సు, క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది .

◆పోస్టుల ఖాళీల సంఖ్య:

01

◆ఉద్యోగ వివరాలు:

ఫిజికల్ డైరెక్టర్

◆ జీతం:

నెలకు 33,000/-

◆విద్యార్హతలు:

MPED మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్

◆ఇంటర్వ్యూ తేదీ మరియు సమయం:

04/03/2023 ఉదయం 10.00 గంటలకి

◆ ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం:

అగ్రికల్చర్ కాలేజ్,
బాపట్ల

ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత డాక్యుమెంట్స్ ను తీసుకొని ఇంటర్వ్యూకు హాజరు కాగలరు.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...