1600 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల,జిల్లాల ప్రకారం ఖాళీలు, OFFICIAL NOTIFICATION

1600 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలో ఉన్న ఖాళీలను భర్తీ చేయబోతున్నారు .ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు అర్హతలు, వయస్సు, క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.

1601 జూనియర్ లైన్‌మ్యాన్, అసిస్టెంట్ ఇంజనీర్ భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పోస్టుల ఖాళీలు :

1601

1.అసిస్టెంట్ ఇంజనీర్

2.జూనియర్ లైన్‌మెన్

వయస్సు :

కనీస వయో పరిమితి: 18 సంవత్సరాలు
జూనియర్ లైన్‌మెన్‌కు గరిష్ట వయో పరిమితి: 35 సంవత్సరాలు
అసిస్టెంట్ ఇంజనీర్/ఎలక్ట్రికల్ కోసం గరిష్ట వయోపరిమితి : 44 సంవత్సరాలు

అర్హత

అసిస్టెంట్ ఇంజనీర్ / ఎలక్ట్రికల్ కోసం : గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని కలిగి ఉండాలి .

జూనియర్ లైన్‌మ్యాన్ కోసం: ఎలక్ట్రికల్ ట్రేడ్/వైర్‌మ్యాన్‌లో ఐటీఐ అర్హతతో పాటు SSLC/SSC/10వ తరగతి లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సును కలిగి ఉండాలి .

ముఖ్య మైన తేదీలు :

ఆన్‌లైన్‌లో దరఖాస్తు & ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 23-02-2023
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : 15-03-2023 సాయంత్రం 05:00 వరకు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 15-03-2023 రాత్రి 11:59 వరకు

____________________________________________________

You may also like...