ఆంధ్రప్రదేశ్ APCOS ఉద్యోగ నోటిఫికేషన్, అసిస్టెంట్ ఆఫీస్ సబార్డినేట్ వార్డ్ బాయ్ టెక్నీషియన్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలో ఉన్న ఖాళీలను భర్తీ చేయబోతున్నారు .ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు అర్హతలు, వయస్సు, క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది .

◆పోస్టుల ఖాళీల సంఖ్య:

20

◆ఉద్యోగ వివరాలు:

◆ జీతం:

పోస్టులను బట్టి 15 వేల నుండి 60,000/- వేల వరకు జీతం/-

◆విద్యార్హతలు:

పోస్టును బట్టి 10th, ఇంటర్ ,డిగ్రీ

◆ ముఖ్యమైన తేదీలు

అప్లికేషన్ చివరి తేదీ: 8/03/ 2023

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...