ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగ ప్రకటన, జిల్లాలో ఖాళీలు,సొంత జిల్లా పోస్టింగ్ OFFICIAL NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలో ఉన్న ఖాళీలను భర్తీ చేయబోతున్నారు .ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు అర్హతలు, వయస్సు, క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది .

◆పోస్టుల ఖాళీల సంఖ్య:

01

◆ఉద్యోగ వివరాలు:

యంగ్ ప్రొఫెషనల్

◆ జీతం:

25,000/-

◆విద్యార్హతలు:

◆ఇంటర్వ్యూ తేదీ మరియు సమయం:

27/ 02/ 2022 ఉదయం 10.00 గంటలకి

◆ ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం:

ఆఫీస్ ఆఫ్ ది అసోసియేట్ డీన్, S.V అగ్రికల్చరల్ కాలేజ్,
తిరుపతి

ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత డాక్యుమెంట్స్ ను తీసుకొని ఇంటర్వ్యూకు హాజరు కాగలరు.

_________________________________________________——

You may also like...