రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. జిల్లాలో 1400 ఉద్యోగ ఖాళీలు

రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరో 1400 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. వాటికి సంబంధించి అతి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు ఒక ప్రకటన ద్వారా తెలపడం జరిగింది. ఆస్పత్రుల్లో త్వరలో మరో 1400 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.

తెలంగాణలో అతి త్వరలో 14 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు ..ఈ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఈ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...